కానీ
రాజధానిలో
ఈ
కోప
జ్వాలలు
అలజడిని
సృష్టించాయి.
ఒక
సిద్ధాంతం
బసవన్నకు
సోదరుడైన
జగదేవ్
బిజ్జల
మహారాజును
చంపాడని
తెల్పుతుంది?.
దీనితో
వీరశైవ
మతం
వారు
కొద్ది
కాలం
పాటు
ప్రజల
వ్యతిరేకతను
ఎదుర్కొనవలసి
వచ్చింది.
తర్వాత
బసవన్న
గారి
ఉద్యమం
విజయనగర
సామ్రాజ్యంలో
మల్లి
కొనసాగిపులోకి
వచ్చింది.
వంశ
ప్రారంభ
రోజుల
చరిత్ర:
కాలచూరుల
వంశానికి
చెందిన
వారు
గా
ఈ
గొప్ప
వంశాన్ని
వర్ణిస్తాయి
శాసనాలు.
క్రీ.శ.1174
నాటి
దస్స్రాల
ప్రకారం
అశ్వథామ
కు
శిసుష్యులైన
సోమా
దేవులు
ఈ
వంశంలో
మొదటి
వారు.
కానీ
తర్వాత
కాలం
లోని
దస్స్రాల
ప్రకారం
వీరు
బ్రహ్మ,
అత్రి,
సోమ(చంద్రుడు)
వీరి
తర్వాత
యదు,
హైహయ
మరియు
కార్తవీర్యార్జున
అని
తెలుస్తుంది.
కొన్ని
సందర్భాలలో
వీరు
హైహయ
(చేడి)
వంశం
అని
పిలుచుకున్నారు.
నిజానికి
కాలచూరులు
కర్ణాటక
ప్రాంతానికి
చెందిన
వారు
కారు,
వీరు
మధ్య
భారత
భాగం
నుండి
వలస
వచ్చినారు.
వీరు
ఒక
మహా
సామ్రాజ్యాన్ని
ఏర్పరచారు.
మాల్వ,
గుజరాత్,
కొంకణ
మరియు
మహారాష్ట్ర
ప్రాంతాలను
పాలించిన
కటచూరులుగా
పిలువబడేవారు.
వీరు
కటచూరులుగా
పేరు
పొందారు.
చాళుక్యుల
రాజు
మగలేస
చేతిలో
కటచూరుల
బాల
మైన
రాజు
బుద్ధ
రాజు
ఓటమిపాలై
తన
రాజ్యాన్ని
సందిగ్ధంలోకి
నెట్టేశారు.
దక్షిణ (కర్ణాటక)
ప్రాంత
కాలచూరుల
వంశస్థులలో
మొదటి
ముఖ్యులు
ఉచిత.
ఈయన
తరువాత
అసగా,
కన్నం
మరియు
కిరియసగ.
కానీ
బిజ్జల-I
మరియు
అతని
కుమారులు
కన్నమ
ల
కాలంలోని
కాలచూరులకు
రాజకీయంగా
మంచి
పేరు
వచ్చింది.
కానీ
కన్నమ
గారి
కుమారులు
జోగమ
చాళుక్య
విక్రమాదిత్య-VI
తో
మంచి
సంబంధాలు
ఏర్పరుచుకున్నారు.
వీరితో వివాహ
సంబంధాలు
మొదలైనాయి.
ఇదే
పద్ధతి
జోగమా
కుమారులు
పేర్మాడి
కాలంలో
కూడా
కొనసాగింది.
ఈయన
మహామండలాధీశ్వరులైనప్పటికీ
చాళుక్యుల
పాలనను
విచ్చిన్నం
చేయుటకు
ఈయన
ప్రభావం
బాగానే
పనిచేసింది.
బిజ్జల - II (క్రీ.శ.1130-1167)
:
వీరు
పేర్మాడి
కి
సంతానం
మరియు
మహామండలాధీశ్వరులుగా
వారసులు,
దీనితో
కార్హాద్ 4000
మరియు
తరుడవడి 1000
ను
చాళుక్యుల
రాజు
విక్రమాదిత్య 6
కాలంలో
పాలించారు.
ఈ
బిజ్జల
వారు
తన
బలగం
మీద
మంచి
నమ్మకం
కల్గి
ఉంది,
చాళుక్యుల
రాజు
విక్రమాదిత్య
తర్వాతి
వారు
చాలా
బలహీనులని
అర్థం
చేసుకుంటారు.
ఈ
విధానం
తనను
స్వతంత్రుడిగా
తెల్పుకోవడానికి
ఉపయోగపడింది.
బిజ్జల
వారి
శాసనాలు "నిజమైన
యోధులే
కాక
మంచి
పరిపాలన
ఇవ్వగలరు"
అని
వారి
యొక్క
విశ్వాసాన్ని
చాటుతాయి.
చిక్కలగి
శాసనం
వీరిని
"మహాభుజబల
చక్రవర్తి"
అని
తేల్చింది.
ధీంతొ
చాళుక్యుల
సింహాసనం
పై
ఉన్న
తైల
III
కాలం
నాటికి
కాలచూరుల
శక్తివంతమైన
బిజ్జల
రాజు
ఒక
మంచి
పాలకుడిగా
ఎదిగాడు.
చాళుక్యులపై
ఇతని
అభిప్రాయాలు,
కాకతీయుల
పాలకుడు
ప్రోల
II
వీరిపై
దాడి
చేసినపుడు
నిజమైనాయి.
క్రీ.శ.1162
నాటికి
బిజ్జల
రాజు,
తైల-III
ని
గద్దె
దింపి
చాళుక్యుల
సింహనాన్ని
చేజిక్కించుకున్నాడు.
చాళుక్యుల
బిరుధులైన
శ్రీ
పృథ్వీ
వల్లభ,
పరమేశ్వర
లను
స్వీకరించారు.
అతని
హరిహర
దస్స్రాలలో
ఇతని
గొప్పదనం
ఇలా
చెప్పబడింది. "అగస్థుల
వారి
లాగ
ఒక
చిన్న
నీటి
పాత్ర
నుండి
ఎగసి
ఒక
సముద్రాన్నే
తాగేసినట్టు,
బిజ్జల
దేవుడు
సామంతుల
కుటుంబంలో
పుట్టి,
తన
తెలివి,
సామర్త్యాలతో
ఒక
గొప్ప
భూభాగాన్ని
సొంతం
చేసుకున్నారు".
నిస్సహాయ
తైల
మరణం
సంభవించి,
అతని
తో
పాటు
చాళుక్యుల
వారి
ఇతర
సభ్యులు
కూడా
చనిపోవడం
జరిగింది.
ఇలా
రక్తం
తడిసిన
చేతులతో
బిజ్జల
రాజు
మరో
మక్బెత్
లాగ
చాళుక్యుల
కిరీటాన్నిస్వాధీనం
చేసుకున్నాడు.
తర్వాత
తన
రాజధానిని
మంగళివేద (మంగళవాద)
నుండి
మహానగరం
కల్యాణకు
మార్చుకున్నారు.
ముందు
పేజి
|
తర్వాతి పేజి
|
|