హైహయ రాజు తర్వాత కుమారుడు అర్జున పాలన
అర్జున కరిని ఓడించి జమదగ్నిని చంపి. నర్మద నుండి హిమాలయాల వరకు రాజ్య స్థాపన.
అర్జునుడి ముని మనవడు అయోధ్య రాజును ఓడించెను, ఆయన కొడుకు సగర హైహయలను ఓడించెను.
సగర అయోధ్యకు రాజు
భగీరథ సగరుడి ముని మనుమడు
కల్మషపాద భగీరథుడి తర్వాత రెండవ తరానికి చెందిన వాడు.
దిలీప-II  కల్మషపాదుని తర్వాత ఎదవా తరం వాడు
రఘు దిలీప-II యొక్క కుమారులు
అజ రఘు యొక్క కుమారులు
దశరథ అజ యొక్క కుమారులు
రామ రామాయణ చక్రవర్తి
కాలచూరి ( హైహయలు) క్రీ శ 249/250 కాలం లేదా కాలచూరుల కాలం
కృష్ణ రాజు క్రీ.శ. ఆరవ శతాబ్దానికి చెందిన వారు, గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర, మాల్వా ప్రాంతాల బలమైన రాజ్యాన్ని ఏర్పరచారు.
శంకరగణ కృష్ణరాజుల కుమారుడు
బుద్ధ రాజు చాళుక్య రాజులచే ఓడించ బడ్డాడు, ఇతనికి ఇద్దరు కుమార్తెలు.
విక్రమాదిత్య-II బుద్ధరాజుల అల్లుడు, క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దంలో తూర్పు మాళ్వా ప్రాంతాన్ని ఏలినవాడు.
  Previous Next
"బిజ్జుల వంశం" యొక్క పురాతన చరిత్ర

 




back       began       home       next                         
 line
address