రెడ్డి రాజుల చరిత్ర
రాష్ట్రకూటులు కూడా నిజానికి చాళుక్యుల కు
చెందిన ఒక గొప్ప తెగ. బాదామి చాలుక్యులు అంతరించిన తరువాత వీరు ఒక
రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారు. రాష్ట్రకూటులు తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో
కళ్యాణి చాళుక్యులు చేసిన శాసనాలలో రెడ్డి రాజులు (
900
సి ఏ ) ప్రస్తావన వచ్చింది. ఈ రెడ్డి రాజులను కళ్యాణి చాళుక్యులు
మెదక్ ప్రాంతంలోని గ్రామాల ముఖ్య సైనికులుగా నియమించారు. వీరిలో మని రెడ్డి
,
కటి
రెడ్డి లాంటి వారు ముక్యులు. ఈ శాసనాలలో వీరిని నియమించిన వారు,
నియమించబడిన వారు,
వారి
ప్రాంతాల పేర్లు తెలుప బడ్డాయి. రత్నగిరి కోటను పోతు శ్రీ చెన్నా రెడ్డి
నిర్మించినారు. తరువాత దీనిని మహారాష్ట్ర లోని ముస్లిం పాలకులు
చేజిక్కించుకున్నారు. తరువాత ఈ రత్నగిరి రెడ్డి రాజులు ఆదిలాబాద్,
కరీంనగర్ ప్రాంతాలకు పంతొమ్మిదవ శతాభంలో వలస వెళ్లారు.
కాకతీయుల కాలం:
12వ
శతాబ్ద ప్రారంభ కాలం లో కళ్యాణి చాళుక్యుల అనంతరం పార్ల-II
(1110 -1158
క్రీ
.శ.) తననుతాను చాళుక్యులనుండి స్వతంత్ర రాజుగా ప్రకటించుకొని కాకతీయ
రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈయన వీరి శాసనాలలో "రెడ్డి" అనే బిరుదును
వాడుకున్నారు. కాకతీయుల కాలంనాటి గత శాసనాలు వారు చతుర్ వర్ణం నుండి
ఉద్భవించారని తెలిపారు. రుద్రమాదేవి కూతురు చాళుక్య లేదా కోట మహారాజుని
వివాహమాడింది.
ఆమె
మనుమడే ప్రతాపరుద్రుడు. ఇతని కాలంనుండి కాకతీయులు గొప్ప యోధులుగా
ప్రకటించుకున్నారు.
14వ
శతాబ్దపు ప్రారంభ కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానులనుండి భయాన్ని
ఎదుర్కొన్నారు,
కాకతీయ
రాజు అయిన ప్రతాపరుద్రుడు వారికి కప్పం చెల్లించడానికి ఒప్పుకున్నారు,
కానీ ఒక
సారి పైకాన్ని ఆపడంతో
1323వ సంవరంలో దాడిని ఎదుర్కొన్నారు.
ప్రతాపరుద్రుని బంధించి ఢిల్లీ కి తీసుపోయే సమయంలో అతను నర్మదా నదిలో
మునిగి ఆత్మహత్య చేసుకున్నారు. దీనితో తెలుగు వారు దుఃఖ సాగరంలో మునిగిరి.
ఇది రెడ్డి రాజుల చరిత్రలో ఒక తీరని లోటు. అక్కడి బలవంతులైన తెలంగాణ రెడ్డి
రాజులు వరంగల్ కోల్పోవడంతో తీరా ప్రాంతాలకి వలస వెళ్లారు. ప్రతాపరుద్రుని
సోదరుడు ఒరిస్సా ప్రాంతానికి తప్పించుకొనిపోయి బస్తర్ రాజ్యాన్ని
ఏర్పరుచుకొన్నాడు. బస్తర్ వంశం లోని వారు కాకతీయుల అన్నం దెవొ తో వారసత్వం
కల్గి యున్నారు.
రెడ్డి రాజుల రాజ్యం:
రెడ్డి రాజులు కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని
కొన్ని ప్రాంతాలను దాదాపు
60 ఏళ్ళు
పాలించారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన భువనగిరి యుద్ధంలో రేచర్ల వెలమ రాజుల
చేతిలో ముసునూరి కాపయ్య నాయక్ మరణించడంతో రెడ్డి రాజులు స్వతంత్ర
రాజులైనారు. కోమటి ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్యంలో మొదటి వారు. వీరి
రాజధాని అద్దంకి,
తర్వాతి కాలంలో అది కొండవీడు,
రాజమండ్రికి మార్చబడింది. ఇతని పరిపాలనలో శాంతి,
సాహిత్య కళలు పునరుద్ధరించబడి అన్ని రకాల
అభివృద్ధి కనబడింది. రామాయణ అనువాద కర్త అయిన ఎర్రన ఈ కాలంలోని వారే.
రేచర్ల మరియు ఒరిస్సా ప్రాంతపు గజపతులతో తల
పాడడం వలన ఈ రాజ్యం నశించినది. తరువాతి కాలంలో ఈ రెడ్డి రాజులు గోల్కొండ
ముస్లిం రాజులకు సామన్తలుగా ఉండిపోయారు.
ముందు
పేజి
|
తర్వాతి పేజి
|
|