కర్ణాటక , ఆంధ్రాలతో  కూడిన  దక్షిణ రాష్ట్రం :

రాజ్యం 12 శతాబ్దం ప్రారంభంలో కళ్యాణి చాళుక్యులను ను ఓడించింది, సామ్రాజ్యం సాపేక్షంగా చిన్నదైన కానీ మంచి శక్తివంతమైన పాలనను ఇచ్చింది . 1174 సంవత్సరానికి సంబంధించిన కొన్ని ఆధారాల ప్రకారం, అశ్వథామ (మహాభారతం యొక్క సాహసోపేత పాత్ర) శిష్యుడు అయిన సోమ కుటుంబ వ్యవస్థాపకుడు మరియు మొదటివారు. ఈయనే పరశురాముడి నుండి తప్పించు కొనుటుకు  పెద్ద గడ్డం, మీసాలు పెంచి తన ఉనికిని దాచుకున్నారు. దీని తర్వాత  వంశస్థులు  కాలచూరులుగా   ప్రసిద్ధి చెందారు . రాజవంశం యొక్క తదుపరి కొన్ని దస్స్రాల ఆధారంగా వీరు సృష్టికర్త బ్రహ్మ నుండి  వచ్చారు అని ఇంతకుముందే చెప్పుకొచ్చాము.

 

దక్షిణ తెగ ;

దక్షిణ ప్రాంత కాలచూరులు జైనులను ప్రోత్సహించి  జైనమత స్థాపన చేపట్టారు. ఉచిత అనే ఆయన కాలచూరుల వారిలో చెప్పుకోదగ్గ  మొదటి వారు,  కళ్యాణి చాళుక్యుల లో కొద్దీ మంది ఈయనకు సామంతులు గా ఉండిరి, వీరిలో జోగమ, విక్రమాదిత్య-VI కు చెందిన వారు, మరియు మంచి సమర్థులుగా  గొప్ప చాళుక్య రాజుతో వివాహం చేసుకున్నారు.

 

కాలచూర్ల పతనం;

7 శతాబ్దం కాలంలో బాదామి చాళుఖ్యల రేఖతో కాలచురుల పతనం అయినప్పటికీ వీరు ప్రాంతాలలో తరువాతి కాలంలో కూడా తచ్చాడుతూ కనిపించారు. బిజ్జల మహారాజు చంపబడడం తో కాలచురుల రాజ్యం పతనమైంది.   వంశంలో ఒక సోమదేవుడు  మాత్రమే రాజ్యాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేయగా మిగితా రాజులూ తమ అసమర్థతతో రాజ్యాన్ని కొలిపోయారు. ఆంద్రలో  జరిగిన పల్నాటి  యుద్ధంలో  కాలచూరులు  ప్రధాన పాత్రను కలిగి ఉన్నారు .

 

ఉచిత

అసగా

కన్నం

కిరియసగా

బిజ్జల -I

కన్నమ

జోగమ

 పేర్మాడి

బిజ్జల - II (1130 – 1167) 1162.లో స్వాతంత్రం ప్రకటించబడ్డ

సొవిదేవ (1168 – 1176)

మల్లుగి --> సోదరుడు సంకమ చేతిలో పదవీచ్యుతి (1176 – 1180)

ఆహవమల్ల  (1180 – 1183) సింగన (1183 – 1184) 

  ముందు పేజి

తర్వాతి పేజి


 








































back       began       home       next                         
 line
address