తర్వాతి తరాల వారు
|
చేడి |
శంకరగణ (గోరకపూర్ ప్రాంతంలోని సరయుపురా ప్రాంతాన్ని ఏలిన వారు). |
చెడి
యొక్క
తర్వాతి
తరం వివిధ శాఖలుగా కొనసాగించబడింది. |
చేడి |
దహల ప్రాంత రాజు,
త్రిపురి రాజధాని. |
కోకల్ల - 1 |
క్రీ. శ.
845
వ కాలంనాటి వారు,
మహారాజు బుజ -1
ను మరియు శంకరగణను
ఓడించెను. మధ్యప్రదేశ్ ప్రాంతం వీరిది. వీరికి
18
మంది మగ సంతానం. ఈ
18
మందికి
18
రకాల బాధ్యతలను తన రాజ్య
పాలనలో ఇచ్చాడు. |
శంకరగణ |
కొకళ్ళ-1 గారి మొదటి సంతానం. వీరు క్రీ.శ.
878-888 కాలం నాటి వారు. |
బాల
హర్ష |
యువరాజు కొడుకు (బాలహర్ష సోదరుడు)
10 వ శతాబ్దం మధ్యలో విజయవంతంగా పాలించారు. |
లక్ష్మణ
రాజు |
బాలహర్ష యొక్క సోదరుడి కుమారుడు,
మరియు
10
వ శతాబ్దం
AD
చివరలో,
దక్షిణ,
గుజరాత్ మరియు కాశ్మీర్
పరిపాలించారు. |
సంకవగన్
–
II |
లక్ష్మణ రాజుల కుమారులు. |
యువరాజ |
శంకవగనుల సోదరులు,
మొత్తం రాజ్యాన్ని కోల్పోయారు. |
కొకళ్ళ
–
II |
యువరాజులు కుమారులు,
కోల్పోయిన మొత్తం రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకున్నారు.
వీరు క్రీ. శ.10వ శతాబ్దానికి చెందినవారు. |
గాంగేయదేవ |
కొకళ్ళ -2
వారి కుమారులు,
దక్షిణ కోసల,
ఒర్రిస్సా,
బనస,
భోపాల్ పూర్,
కాన్ప్రా వ్యాలీ ప్రాంతాలను పాలించారు. |
లక్ష్మి
కర్ణ |
గాంగేయదేవుడి కుమారులు,
క్రీ.శ.1048
నుండి
1072
కాలం నాటి వారు. వీరు
అలహాబాద్,
గుజరాత్,
కంగుండ్,
తూర్పు,
పశ్చిమ,
దక్షిణ బెంగాల్,
కంచి,
చండెల్ల వరకు రాజ్యం విస్తరించారు. |
యసః
కర్ణ |
లక్ష్మి కర్ణ కుమారుడు, 1072 AD
లో విజయం సాధించాడు.
దక్షిణ చండెల్ల,
అలాహాబాద్,
మరియు బెనారస్ లను
పోగొట్టుకున్నారు. వీరి తరువాత ఇతని కుమారుడు గయkarna
విజయం సాధించారు. |
గయ కర్ణ |
చండెల్ల రాజుల చేతిలో ఓడి,
తర్వాత ఆయన రెండవ
కుమారులకు బాధ్యతను అప్పజెప్పారు. |
జయసింహ |
1159
నుండి
1167
వరకు చిన్న కాలచూరి వంశం రాజు ఐన బిజ్జల చేతిలో ఓడిపోయారు |
విజయసింహ |
(క్రీ.శ.1177
నుండి
1180
వరకు) జయసింహ కుమారులు. వీరు ఉత్తర్ ప్రదేశ్ లోని బలియా
జిల్లాలోని హొయబని రాజపుత్రుల సంతతికి చెందిన దహల-మండల తో సహా కాలచూర్ల
రాజ్యం మొత్తాన్ని కోల్పోయారు. |
బిజ్జలదేవ |
కాలచూర్ల లో ముఖ్యులు,
జయసింహాలను ఓడించి మొత్తం
దక్షిణ మరియు కళింగ ప్రాంతాలను క్రీ.శ.1156
నుండి
1168
వరకు కళ్యాణి రాజధానిగా చేసుకొని పాలించారు. |
సోమేశ్వర |
బిజ్జలదేవ కుమారుడు
క్రీ.శ.1167 నుండి 1177
వరకు పాలించారు,
మరియు చిన్న సోదరులు
శంకరులు బాధ్యత తీసుకున్నారు. |
శంకర |
క్రీ.శ.1177
నుండి
1180
వరకు బెంగాల్ నుండి సిలోన్ వరకు పాలించారు. |
ఆహవమల్ల |
శంకర్ యొక్క చిన్న సోదరుడు,
శంకరుల తరువాత బాధ్యతలు
తీసుకున్నారు,
తరువాత అతను క్రీ.శ
1181
లో డెక్కన్ చాళుక్య రాజుల
చేతిలో ఓడి రాజ్యాన్ని వారికి అప్పజెప్పారు. |
సింగన |
అహవమల్ల యొక్క చిన్న సోదరుడు,
క్రీ.శ.1183
లో చాళుక్య రాజుల తో చేరాడు. |
Previous |
Next |
|