బిజ్జుల వంశం యొక్క ప్రస్తుత వారసులు

 

లెఫ్టినెంట్ కల్నల్ బి. అభిమన్య రెడ్డి abhimanyuhand

బిజ్జుల రామేశ్వర్ రెడ్డి గారి పెద్ద కుమారుడు లెఫ్టినెంట్ కల్నల్ బి. అభిమన్య రెడ్డి (రిటైర్డ్), వీరు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు. వీరు భారత సైన్యం లో (EME) లో చేరి ఎన్నో పథకాలను అలంకరించిన సైనికుడు. వీరు భారత సైన్యం లో 1990 వరకు సేవలో ఉన్నారు.


అశోక్ కుమార్ బిజ్జుల్

ashokhand

 

బిజ్జుల రామేశ్వర్ రెడ్డి గారి రెండవ కుమారుడు అశోక్ కుమార్ బిజ్జుల్, ఈయన ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల(ఆర్.ఈ.సి), వరంగల్ నుండి ఇంజనీరింగ్ లో పట్టభద్రులు మరియు నిర్వహణ నిపుణుడు గా మంచి అనుభవమున్న వారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు (USA) లో పెద్ద కార్పొరేట్ కంపెనీలలో అనేక ముఖ్యమైన స్థానాలను దక్కించుకున్నారు. 


కేశవ్ బిజ్జుల్

keshav
hand

 

బిజ్జుల రామేశ్వర్ రెడ్డి గారి యొక్క మూడవ కుమారుడు కేశవ్ బిజ్జుల్, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నుండి బి ఎస్ సి (అగ్రికల్చర్) లో పట్టభద్రులు. ఆహార సాంకేతిక నిపుణుడు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు (USA) లో కార్పొరేట్ రంగంలో ముఖ్య బాధ్యత వహిస్తున్నారు.

 

అనిరుద్ కుమార్ బిజ్జుల్

anirudhhand

 

బిజ్జుల రామేశ్వరరెడ్డి గారి చివరి కుమారుడు అనిరుద్ కుమార్ బిజ్జుల్, అతని తండ్రి నుండి బిజ్జుల్ లెగసీని వారసత్వంగా పొందినవాడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు.  ఇతను రెండు దశాబ్ద సంవత్సరాలపాటు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ పరిశ్రమలో ఉన్నాడు, మరియు 25 సంవత్సరాలుగా నిర్వహణా సలహాదారుడు గా కూడా ఉన్నాడు. ఇతను ఇప్పుడు బీజ్ కామ్  సిస్టమ్స్, (సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం డెవలప్మెంట్ & వెబ్ డిజైనింగ్) లో ప్రత్యేకమైన ఒక  సాఫ్టువేరు కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు.

 

బిజ్జుల రామేశ్వర్ రెడ్డి గారికి నలుగురు కుమార్తెలు ఉన్నారు - ఎ. మాళవి రెడ్డి, ఆర్. అంజనీ రెడ్డి, వి. సంయుక్తా  రెడ్డి మరియు జి.  మీరా రెడ్డి వీరు అందరూ గౌరవనీయమైన కుటుంబాల లోని వారిని వివాహం చేసుకున్నారు. 

 

ఈ వెబ్ సైట్ యొక్క డిజైనింగ్ మరియు విషయ (కంటెంట్) సేకరణను శ్రీ అనిరుద్ బిజ్జుల్ గారి ఆధ్వర్యములో నిర్వహించబడింది మరియు బిజ్కామ్ ఇంజనీర్లచే అభివృద్ధి చేయబడి నిర్వహించబడుతుంది.

sisters

  ముందు పేజి  

 

 

back       began       home       next                         
 line
address